Hoshiarpur Road Accident: బస్సు-కారు ఢీకొని నలుగురు మృతి

పంజాబ్(Punjab) రాష్ట్రంలోని హోషియార్‌పూర్‌(Hoshiarpur Road Accident)లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చే ఒక కారు పంజాబ్ రోడ్‌వేస్ బస్సును ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Read also: Sangareddy District: మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు…. మృతదేహాలను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కారు అమృత్‌సర్ వైపు వెళ్తుండగా, బస్సు హోషియార్‌పూర్ నుండి బయలుదేరిన సమయంలో ఈ ఘటనా చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని … Continue reading Hoshiarpur Road Accident: బస్సు-కారు ఢీకొని నలుగురు మృతి