Telugu News: Chaitanya Nanda:ఘోరం.. 17 మంది విద్యార్థినులపై స్వామీజీ లైంగిక వేధింపులు

భక్తి అంటే దేవుడికి భక్తుడికి మధ్య ఉండే అవినాభావన సంబంధం. దేవుడితో పెనవేసుకుని, ఆయననే సేవిస్తే మోక్షమార్గం లభిస్తుందని అందరూ భావిస్తారు. ఈ మోక్షం చేరేందుకు ఎన్నో తిప్పలు పడుతుంటారు. యజ్ఞాలు, యాగాలు చేస్తుంటారు. పుణ్యనదుల్లో మునుగుతారు. సనాతన ధర్మాన్ని ఆచరించేందుకు పీఠాధిపతుల వద్ద శిక్షణ తీసుకుంటారు. పీఠాధిపతులంటే(priests) సమాజంలో ఉన్నతమైన గౌరవం. అలాంటి వారే ఆకృత్యాలకు పాల్పడితే వారినేం చేయాలి? దేశరాజధాని ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆశ్రమంలో ఇలాంటి సంఘటనే జరిగింది. విద్యాదానం పేరిట లైంగిక … Continue reading Telugu News: Chaitanya Nanda:ఘోరం.. 17 మంది విద్యార్థినులపై స్వామీజీ లైంగిక వేధింపులు