Himachal Pradesh: వింత దొంగతనం.. శ్మశానంలో అస్థికల చోరీ

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని సోలన్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన దొంగతనం స్థానికంగా కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సాధారణంగా విలువైన వస్తువులు, డబ్బు, బంగారం వంటి వాటి చోరీల గురించి వింటుంటాం. కానీ తాజాగా జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసేలా ఉంది. చంబాఘాట్ శ్మశానవాటికలోని లాకర్‌లో భద్రపరిచిన ఒక మహిళ అస్థికలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. Read Also: Chennai: AVNLలో భారీ జీతంతో కన్సల్టెంట్ ఉద్యోగాలు పూర్తీ వివరాలు … Continue reading Himachal Pradesh: వింత దొంగతనం.. శ్మశానంలో అస్థికల చోరీ