Himachal Pradesh: విద్య పేరుతో వేధింపులు..19 ఏళ్ల విద్యార్థి మృతి

హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల పల్లవి అనే విద్యార్థిని ర్యాగింగ్, (Ragging) లైంగిక వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు ప్రకారం, గతేడాది సెప్టెంబర్ 18న కళాశాలలో లెక్చరర్‌తో పాటు ముగ్గురు తోటి విద్యార్థులు పల్లవిపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత ఆమె మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. వేధింపుల ప్రభావంతో ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. Read … Continue reading Himachal Pradesh: విద్య పేరుతో వేధింపులు..19 ఏళ్ల విద్యార్థి మృతి