Bengaluru : వాష్ రూమ్ లో ఉన్న హీరోయిన్ను వీడియో తీసి బ్లాక్మెయిల్

బెంగళూరు సిటీలో ఒక కన్నడ టీవీ నటికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు చిత్ర పరిశ్రమతో పాటు సామాన్య ప్రజలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరులోని ఒక ప్రముఖ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్‌కు సదరు కన్నడ టీవీ నటి హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె వాష్‌రూమ్‌కు వెళ్లగా, అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు తెలియకుండా రహస్యంగా వీడియో చిత్రీకరించాడు. అంతటితో ఆగకుండా, ఆ వీడియోను ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) … Continue reading Bengaluru : వాష్ రూమ్ లో ఉన్న హీరోయిన్ను వీడియో తీసి బ్లాక్మెయిల్