Kerala: ప్రేయసిని కారుతో గుద్దించి.. తల్లిదండ్రులను మెప్పించాడు..చివర్లో ఊహించని ట్విస్ట్

ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా పెళ్లాడాలని అనుకున్నాడు. ఏవిధంగానైనా ప్రియురాలి తల్లిదండ్రుల మనసును దోచేసి, ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు. వారిచేత మెప్పుపొంది, తమ కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేస్తారని భావించాడు. అందుకోసం ఓ మాస్టర్ స్కెచ్ వేశాడు. అనుకున్నట్లుగానే దాన్ని అమలు చేశాడు. చివరికి ప్లాన్ అట్టర్ ప్లాప్ అయి, కటకటాలు లెక్కిస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన ఓ యువకుడు ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి ప్రాణాలనే ఫణంగా పెట్టాడు. Read also: … Continue reading Kerala: ప్రేయసిని కారుతో గుద్దించి.. తల్లిదండ్రులను మెప్పించాడు..చివర్లో ఊహించని ట్విస్ట్