HCU theft case: కిటికీ గ్రిల్ తొలగించి 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ

హెచ్సీయులో దొంగలు పడ్డారు.. హైదరాబాద్ (గచ్చిబౌలి) : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు(HCU theft case) పడ్డారు. బయటి నుంచి వచ్చే ఇతర వ్యక్తులెవరికీ కనీస అనుమతి లేకుండా పటిష్ట సెక్యూరిటీ వ్యవస్థ ఉండే హెచ్సియులో చోరీ జరుగడం సంచలనంగా మారింది. వర్సిటీలోని సిఆర్ రావు ఇనిస్టిట్యూట్ విభాగంలో కిటికీ గ్రిల్స్ తొలగించిన గుర్తు తెలియని దుండగులు ఏకంగా 50 ల్యాప్టాప్లను చోరీ చేశారు. Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన … Continue reading HCU theft case: కిటికీ గ్రిల్ తొలగించి 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ