Hassan Nagar accident: లారీ ఢీకొని వ్యక్తి మృతి

ప్రమాదం ఎలా జరిగింది Hassan Nagar accident: హసన్‌నగర్‌కు చెందిన కిష్టానాయక్ (36) చేపలు పట్టేందుకు స్కూటీపై వెళ్తుండగా, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దురదృష్టవశాత్తూ, కిష్టానాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. Read Also: Kakinada Bus Accident: బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఘటనతో చౌరస్తాలో కొద్దిసేపు వాహనాల రద్దీ ఈ సంఘటన కారణంగా చౌరస్తా(Aramghar crossroad)లో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది, ఆ సమయంలో … Continue reading Hassan Nagar accident: లారీ ఢీకొని వ్యక్తి మృతి