Latest News: Haryana Crime: ఉద్యోగినులకు పీరియడ్స్‌..రుజువు చూపించాలన్న పై అధికారులు

హర్యానా (Haryana) రాష్ట్రంలోని రోహ్‌తక్‌లో ఉన్న ప్రముఖ మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఒక దారుణమైన, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. నెలసరి (రుతుస్రావం) సమయంలో శారీరకంగా బలహీనంగా ఉన్నందుకు కొంత సమయం విశ్రాంతి తీసుకుంటున్న ముగ్గురు మహిళా పారిశుద్ధ్య కార్మికులను వారి సూపర్‌వైజర్లు వేధించిన విషయం బయటపడింది. Read Also: Sushant Singh Rajput: సుశాంత్ ని చంపేశారు: సోదరి శ్వేత వారు చెప్పింది నమ్మకుండా, నెలసరిలో ఉన్నట్లు నిరూపించుకోవడానికి బట్టలు విప్పి, ఫోటోలు తీసి చూపించాలని … Continue reading Latest News: Haryana Crime: ఉద్యోగినులకు పీరియడ్స్‌..రుజువు చూపించాలన్న పై అధికారులు