Latest News: Harcharan Singh Bhullar: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఐపీఎస్ పై సీబీఐ కేసు నమోదు

పంజాబ్ రాష్ట్రంలో సంచలనాన్ని రేపిన లంచం కేసు వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పంజాబ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి హరిచరణ్ సింగ్ భులార్‌ను అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. సీబీఐ అధికారులు ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో కళ్లుచెదిరే స్థాయిలో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. Read Also:  Yemen: నిమిష ప్రియకేసులో తాజా అప్‌డేట్ రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన … Continue reading Latest News: Harcharan Singh Bhullar: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఐపీఎస్ పై సీబీఐ కేసు నమోదు