Gv Prakash: ఆన్‌లైన్ మోసానికి గురైన సంగీత దర్శకుడు

సింపథీని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ తరహా సైబర్ మోసాలు సామాన్య ప్రజలనే కాదు, సెలబ్రిటీలను కూడా వదలడం లేదు.హృదయవిదారక పోస్టులతో సహాయం కోరుతూ డబ్బులు వసూలు చేయడం ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారింది. తాజాగా ఈ తరహా ఆన్‌లైన్ మోసానికి ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ (Gv Prakash) గురయ్యారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ … Continue reading Gv Prakash: ఆన్‌లైన్ మోసానికి గురైన సంగీత దర్శకుడు