Guntur Road Accident: ఆటో–బైక్ ఢీ.. అక్కడికక్కడే మహిళ మృతి

Guntur Road Accident: గుంటూరు జిల్లా నిడుముక్కల గ్రామ శివారులోని కోళ్ల ఫారం సమీపంలో శనివారం ఉదయం భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు వైపు నుంచి మోతదక గ్రామానికి వెళ్తున్న ఓ ఆటోను ఎదురుగా అతివేగంతో వచ్చిన ద్విచక్ర వాహనం(Auto Bike Collisio) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. Read also: AP: పేద కుటుంబంలో పెను విషాదం..ముగ్గురు మృతి 53 ఏళ్ల మహిళ అక్కడికక్కడే మృతి ఈ ఢీకొట్టుడు తీవ్రంగా ఉండటంతో ఆటోలో ప్రయాణిస్తున్న … Continue reading Guntur Road Accident: ఆటో–బైక్ ఢీ.. అక్కడికక్కడే మహిళ మృతి