Guntur crime: మొగున్ని హత్య చేసి రాత్రంతా శవం పక్కనే.. ఆ వీడియోలతో ఎంజాయ్

గుంటూరు జిల్లా(Guntur crime) దుగ్గిరాల మండలం చిలువూరులో భార్య–ప్రియుడి కలిసి భర్తను హత్య(Murder Case) చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా, ఆయనకు లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. Read also: TG: మెదక్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు అక్రమ సంబంధం నేపథ్యంగా భర్త హత్య విజయవాడలో సినిమా థియేటర్ టికెట్ కౌంటర్‌లో పనిచేసే సమయంలో లక్ష్మీమాధురికి సత్తెనపల్లికి చెందిన … Continue reading Guntur crime: మొగున్ని హత్య చేసి రాత్రంతా శవం పక్కనే.. ఆ వీడియోలతో ఎంజాయ్