Guntur Crime: మద్యం మత్తులో తల్లిని చంపిన కుమారుడు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొండముది గ్రామంలో శనివారం అర్ధరాత్రి హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం (Alcohol) మత్తులో ఉన్న కుమారుడు నాగరాజు, తన తల్లి కొమ్ము జయమ్మ (60)ను దారుణంగా హత్య చేశాడు. మూడు సంవత్సరాల క్రితం భర్త మృతి చెందడంతో జయమ్మ కుమారుడితో కలిసి నివసిస్తోంది. అయితే నాగరాజు మద్యానికి బానిసగా మారి తరచూ మద్యం సేవిస్తూ ఉండడంతో ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. Read also: Anakapalli: రేబిస్ … Continue reading Guntur Crime: మద్యం మత్తులో తల్లిని చంపిన కుమారుడు