Telugu News: Gujarat: ప్రాణాలు తీసిన బ్లాంకెట్
జవాన్ ను చంపిన కోచ్ అటెండెంట్ సెలవుల కోసం ఇంటికి వస్తున్న ఒక సైనికుడు రైలు ప్రయాణంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. బ్లాంకెట్, బెడ్‌షీట్ కోసం జరిగిన చిన్న వాగ్వాదం చివరికి ఘోర విషాదానికి దారితీసింది. ఈ ఘటన జమ్మూ–గుజరాత్ (Gujarat)మధ్య నడిచే సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న దుర్ఘటన గుజరాత్‌లోని(Gujarat) సబర్మతికి చెందిన ఆర్మీ జవాన్ జిగార్ చౌధురి ప్రస్తుతం పంజాబ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నవంబర్ 2న కొద్దిరోజుల సెలవుల కోసం … Continue reading Telugu News: Gujarat: ప్రాణాలు తీసిన బ్లాంకెట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed