Latest News: Gujarat Crime: పెళ్లికూతురి ని హత్య చేసిన పెళ్ళికొడుకు

గుజరాత్‌లో (Gujarat Crime) హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. మరో గంటలో వివాహం జరగాల్సి ఉండగా, కాబోయే భార్యను ఓ యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పెళ్లి చీర, డబ్బు విషయమై చెలరేగిన చిన్నపాటి గొడవ ఈ ఘోరానికి దారితీసింది. భావ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. Read Also: Red Fort Blast : రెడ్ ఫోర్ట్ పేలుడులో ఫొరెన్సిక్ నివేదికతో పెద్ద కుట్ర బహిర్గతం … రాత్రి 10 గంటలకు … Continue reading Latest News: Gujarat Crime: పెళ్లికూతురి ని హత్య చేసిన పెళ్ళికొడుకు