Telugu news: Gujarat Crime: ఆరేళ్ల బాలికపై దారుణ దాడి

child abuse case: దేశంలో ఎంతటి కఠిన చట్టాలు ఉన్నా చిన్నారులపై దారుణాల పరంపర ఆగటం లేదు. గుజరాత్‌(Gujarat Crime)లోని రాజ్‌కోట్ జిల్లా అట్కోట్ ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై జరిగిన దారుణం ప్రజలను కుదిపేసింది. డిసెంబర్ 4న జరిగిన ఈ ఘటనలో, ఒక వ్యక్తి చిన్నారిని అత్యాచారం(rape) చేయడానికి ప్రయత్నించగా, అది విఫలమవడంతో ఆమె ప్రైవేట్ పార్ట్‌లో ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. Read also: Alluri District … Continue reading Telugu news: Gujarat Crime: ఆరేళ్ల బాలికపై దారుణ దాడి