Telugu News: Gujarat Crime: మరో నిర్భయలాంటి దారుణం: ఆరేళ్ల బాలికపై అమానుష దాడి

గుజరాత్‌ రాష్ట్రం( Gujarat Crime) రాజ్‌కోట్ జిల్లా అత్కోట్ ప్రాంతంలో జరిగిన ఒక హృదయవిదారక ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆరేళ్ల బాలికను అపహరించి దారుణంగా దాడి చేసిన సంఘటన నిర్భయ కేసును గుర్తు చేసింది. తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని రాజ్‌కోట్‌లోని ఆసుపత్రిలో చికిత్స కోసం చేరవేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. Read Also: Chittoor Accident: చిత్తూరు జిల్లాలో రెండు కార్లు ఢీ: ముగ్గురు మృతి దర్యాప్తు సమయంలో దాదాపు … Continue reading Telugu News: Gujarat Crime: మరో నిర్భయలాంటి దారుణం: ఆరేళ్ల బాలికపై అమానుష దాడి