Gujarat:భర్త ఫోన్‌ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య

గుజరాత్‌లో(Gujarat) చోటుచేసుకున్న ఓ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. భర్త స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదన్న అసంతృప్తితో ఊర్మిళ అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. నేపాల్‌కు చెందిన ఈ దంపతులు గుజరాత్‌లో నివసిస్తూ చైనీస్ ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. Read Also: Hyderabad Crime: నీలి చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలంటూ ఆఫర్.. ఆ పై మోసం ఆర్థిక ఇబ్బందులు కారణంగా పెరిగిన మనస్పర్థలు కొత్త మొబైల్ ఫోన్ కొనాలని ఊర్మిళ భర్తను కోరగా, కుటుంబ ఆర్థిక … Continue reading Gujarat:భర్త ఫోన్‌ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య