CP Sajjanar: గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

CP Sajjanar: సైబర్ కేటుగాళ్లు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు ఇప్పుడు ‘గ్యాస్ కనెక్షన్ అప్‌డేట్’ పేరుతో వల విసురుతున్నారు. కేవలం ఒక ఏపీకే (APK) ఫైల్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు, మీ బ్యాంకు ఖాతా క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఒక ఘటనే ఇందుకు నిదర్శనం. Read Also :Palghar Train Accident: రైలు కింద పడి ముగ్గురు దుర్మరణం అసలేం జరిగిందంటే? మహారాష్ట్రలోని డోంబివాలికి … Continue reading CP Sajjanar: గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!