Ganesh Chavan case : కోటి బీమా కోసం హత్య.. మెసేజ్‌లతో బయటపడ్డ నేరం…

Ganesh Chavan case : కోటి రూపాయల జీవిత బీమా డబ్బు కోసం ఒక వ్యక్తి చేసిన దారుణం మహారాష్ట్రలో కలకలం రేపింది. తాను చనిపోయినట్టు నమ్మించేందుకు అమాయకుడైన ఒక హిచ్‌హైకర్‌ను సజీవ దహనం చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులు అతడు మరణించాడని శోకసంద్రంలో ఉండగా, ప్రియురాలికి పంపిన కొన్ని మెసేజ్‌లు అతడి ప్లాన్‌ను పూర్తిగా భగ్నం చేశాయి. లాతూర్ జిల్లా ఔసా తాలూకాలో ఆదివారం తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయిన ఓ కారులో … Continue reading Ganesh Chavan case : కోటి బీమా కోసం హత్య.. మెసేజ్‌లతో బయటపడ్డ నేరం…