Gadwal Crime: కన్న కూతురిని గర్భవతిని చేసిన కీచక తండ్రి

గద్వాల(Gadwal Crime) జిల్లాలో మానవత్వాన్ని కుదిపేసే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురిపైనే లైంగిక దాడులకు పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సంబంధాల వెనుక దాగి ఉన్న ఈ నేరం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి సమాచారం ప్రకారం సమాచారం ప్రకారం, మొదటి భార్యకు పిల్లలు లేరనే కారణంతో ఆమె తన చెల్లిని భర్తకు రెండో వివాహం … Continue reading Gadwal Crime: కన్న కూతురిని గర్భవతిని చేసిన కీచక తండ్రి