Gachibowli: సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి… రూ.2.14 కోట్లు గల్లంతు

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ గచ్చిబౌలిలో నివసిస్తున్న ఒక ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల మోసానికి గురయ్యాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా మహిళగా పరిచయమైన వ్యక్తి అతనితో సన్నిహితంగా మాట్లాడాడు. ఆ తర్వాత స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు. మాటలతో నమ్మకం పెంచుకున్న సైబర్ (cyber crime) నేరగాడు, ఆన్‌లైన్ పెట్టుబడులే భవిష్యత్తు అంటూ ఉద్యోగిని మభ్యపెట్టాడు. మొదట చిన్న మొత్తాలతో మొదలుపెట్టిన ఈ వ్యవహారం, క్రమంగా … Continue reading Gachibowli: సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి… రూ.2.14 కోట్లు గల్లంతు