Food Poisoning: మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!

Food Poisoning: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత గ్రామంలోనే విద్యార్థుల ఆరోగ్యంతో సిబ్బంది చెలగాటం ఆడారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో బుధవారం రాత్రి భోజనం వికటించి సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి చికెన్ తిన్న 390 మంది విద్యార్థులలో, కొందరికి భోజనం చేసిన కాసేపటికే వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి. Read Also: Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి సిబ్బంది గోప్యత.. … Continue reading Food Poisoning: మంత్రి ఊరిలోనే కలకలం.. గురుకులంలో 40 మందికి ఫుడ్ పాయిజన్!