Ajit Pawar: 5 సార్లు పేలుళ్ల శబ్ధాలు..ప్రత్యక్ష సాక్షి

మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే రన్​వేకు 100 అడుగుల దూరంలోనే విమానం కూలిపోయిందని ప్రత్యక్షులు చెబుతున్నారు. అలాగే విమానంలో ఉన్న వాళ్లని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిమని, కానీ మంటలు చెలరేగడంతో విఫలమైందని తెలిపారు. విమానం కిందకు దిగుతున్నప్పుడు నియంత్రణ కోల్పోతున్నట్లు కనిపించిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ‘నేను నా కళ్లతో చూశా. నిజంగా చాలా బాధాకరం. విమానం ల్యాండ్​ అవుతున్నప్పుడు కూలిపోతుందేమో అనిపించింది. అలాగే … Continue reading Ajit Pawar: 5 సార్లు పేలుళ్ల శబ్ధాలు..ప్రత్యక్ష సాక్షి