Fire Accident:ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
ముంబై: నగరానికి జీవనాడిగా భావించే స్థానిక రైల్వే నెట్‌వర్క్‌లో గురువారం రాత్రి ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కుర్లా–విద్యావిహార్ స్టేషన్ల మధ్య శిథిలాల తొలగింపుకు ఉపయోగించే రైలు బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో జరగగా, మంటలు తీవ్రంగా ఉండటంతో దూరం నుంచే కనిపించాయి. ఈ అగ్నిప్రమాదంతో(Fire Accident) ప్రయాణికుల్లో కొంతసేపు భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. Read Also: … Continue reading Fire Accident:ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed