Constable Divya: ఇంట్లోనే మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

Constable Divya: వికారాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో నివాసం ఉంటున్న బలిజ దివ్య (27), శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. చిన్న వయసులోనే పోలీస్ శాఖలో చేరుతూ, విధి నిర్వహణలో చురుగ్గా ఉండే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తోటి సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. Read Also: … Continue reading Constable Divya: ఇంట్లోనే మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం