Visakhapatnam Crime: విశాఖలో విద్యుదాఘాతంతో తండ్రీకొడుకుల మృతి

Visakhapatnam Crime: విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండలంలోని ఇసకలపాలెం గ్రామంలో నిన్న జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. Read Also: Kakinada Firecracker Blast: బాణసంచా పేలుడు ఘటనలో మరో ఇద్దరి మృతి పశువుల షెడ్డు నిర్మాణం వేళ మృత్యుపాశం గ్రామానికి చెందిన కల్ల సూరీడు (65), ఆయన … Continue reading Visakhapatnam Crime: విశాఖలో విద్యుదాఘాతంతో తండ్రీకొడుకుల మృతి