Fake IPS Officer: తిరుపతిలో నకిలీ ఐపిఎస్ అరెస్ట్

తిరువతి : ఉద్యోగాలు పేరుతో ఐపిఎస్ అధికారినంటూ నిరుద్యోగులను మోసంచేసిన నకిలీ ఐపిఎసన్ను తిరుపతి అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకులను దోచుకుంటున్న ఒక ఘరానా మోసగాడిని పట్టుకోవడంతో సంచలనం కలిగించింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) లో ఐపిఎస్(Fake IPS Officer) అధికారి పేరుతో కె. సురేష్ కుమార్ అనే సూర్య ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నిందితుడు సురేష్ కుమార్ తనను తాను ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుంటూ ప్రజలను నమ్మించేవాడు. ఈ క్రమంలో ఒక … Continue reading Fake IPS Officer: తిరుపతిలో నకిలీ ఐపిఎస్ అరెస్ట్