Latest News: Blasting: అయోధ్యలో పేలుడు..ఐదుగురి మృతి

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని అయోధ్య (Ayodhya) లో శుక్రవారం సాయంత్రం ఘోర విషాదం చోటుచేసుకుంది. నగరానికి సమీపంలోని ఒక గ్రామంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రాంతం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఆ పేలుడు అంత తీవ్రంగా ఉండటంతో ఒక ఇంటి భవనం పూర్తిగా కూలిపోయి శిథిలాల రూపంలో మారిపోయింది. Kanpur: కాన్పూర్ లో స్కూటర్లలో పేలుడు ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఇంట్లో … Continue reading Latest News: Blasting: అయోధ్యలో పేలుడు..ఐదుగురి మృతి