Delhi ED Raid: ఓ ఇంటిపై ఈడి దాడి.. కోట్లాది రూపాయలు స్వాధీనం

డబ్బు ఎంత సంపాదించినా చనిపోయినప్పుడు ఏదీ మనతో రాదు. న్యాయంగా, కష్టంతో సంపాదించేది మాత్రమే మనం ఆనందంగా అనుభవించగలం.అంతేకాదు అక్రమ సంపాద మనకు ఉరిగా మారుతుంది. అన్యాయంతో సంపాదించిన డబ్బు శాపంగా మారి, మన వినాశనానికే దారితీస్తుంది.బతికేందుకు డబ్బు అవసరమే కానీ బతుకే డబ్బు సంపాదన కారాదు. ఓ వ్యక్తి సరిగ్గా తన జీవితంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. అదిసక్రమమా, అక్రమమా అనేది పక్కనపెట్టి అందినకాడికి దోచుకుంటూ, అన్యాయంగా కోట్లాది రూపాయలను సంపాదించాడు. తన లగ్జరీ … Continue reading Delhi ED Raid: ఓ ఇంటిపై ఈడి దాడి.. కోట్లాది రూపాయలు స్వాధీనం