Breaking News: ED Action: బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ప్రముఖుల ఆస్తులు అటాచ్‌

బెట్టింగ్‌ యాప్‌లకు(ED Action) ప్రమోషన్‌ కల్పించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో పలువురు ప్రముఖుల ఆస్తులను అధికారులు జప్తు చేశారు. వీరిలో క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, రాబిన్‌ ఉతప్ప, నటులు సోనూ సూద్‌, నేహా శర్మ, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుశ్‌ హజ్రాలు ఉన్నారు. ఈ పరిణామం కేసులో మరింత లోతుగా దర్యాప్తునకు దారితీసే అవకాశం ఉంది. Read also: Special … Continue reading Breaking News: ED Action: బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ప్రముఖుల ఆస్తులు అటాచ్‌