Telugu News: East Godavari crime: కువైట్ నుంచి తిరిగొచ్చి పిల్లలను చంపి.. ఆపై తండ్రి ఆత్మహత్య
ఆ తండ్రికి ఎంత కష్టం వచ్చిందో ఏమో తెలియదు. కువైట్ కు వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే ఇటీవలే కువైట్ నుంచి ఇండియాకు తిరిగొచ్చాడు. ఎవరూ ఊహించని పని చేశాడు ఆ తండ్రి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి (East Godavari crime) జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్ ఉపాధి నిమిత్తం కువైట్ కు (Kuwait) వెళ్లారు. ఇటీవలే ఇక్కడికి వచ్చారు. పిల్లలకు ఆధార్ అప్ … Continue reading Telugu News: East Godavari crime: కువైట్ నుంచి తిరిగొచ్చి పిల్లలను చంపి.. ఆపై తండ్రి ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed