Eagle Team: డ్రగ్స్ కేసులో కొత్త మలుపు.. అమన్ ప్రీత్ సింగ్ పేరు మళ్లీ వెలుగులోకి

హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసు మరోసారి సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు మళ్లీ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఈగల్ (Eagle Team) టీమ్ నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ మొత్తంలో నిషేధిత మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Read Also: Mowgli Movie: ఓటీటీలోకి ‘మోగ్లీ’ ఎప్పుడంటే? మాసబ్ ట్యాంక్‌లో ఈగల్ టీమ్ దాడులు.. ఈ దాడుల్లో … Continue reading Eagle Team: డ్రగ్స్ కేసులో కొత్త మలుపు.. అమన్ ప్రీత్ సింగ్ పేరు మళ్లీ వెలుగులోకి