Telugu News: Drugs: ఛీ..ఛీ..నువ్వేం వైద్యుడివి? డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నావ్?

వైద్యులు అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేవారు. డాక్టర్ వద్దకు వెళ్తే చాలు సగం జబ్బు నయమైపోతుందని రోగులు భావిస్తారు. డాక్టర్ అంటే మరి అంత భరోసా. సమాజంలో వైద్యులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వారంటే అందరికీ గౌరమే. ఎంతో మర్యాద ఇచ్చి మాట్లాడతారు. తమ జబ్బు బాగైపోతే వైద్యుడే దేవుడని అంటారు. ఇంతటి విలువైన వృత్తి చేస్తున్న ఓ వ్యక్తి ఏకంగా తన వృత్తితోపాటు డ్రగ్స్(Drugs) వ్యాపారం చేస్తున్నాడు. ఇలాంటి వైద్యులకు ఎలాంటి శిక్ష విధించాలి? … Continue reading Telugu News: Drugs: ఛీ..ఛీ..నువ్వేం వైద్యుడివి? డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నావ్?