News Telugu: Diwali: పండుగ విషాదం – వణుకు పుట్టిస్తున్న వీడియోలు

ఈసారి దీపావళి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఘోరమైన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆనందం, ఉత్సాహం తో జరుపుకున్న పండుగ క్రమంలో కొన్ని ఇళ్లు, మార్కెట్లు మంటల్లో దగ్ధమయ్యాయి. టపాసులు, నిప్పురవ్వలు సరైన జాగ్రత్తలు లేకుండా ఉపయోగించబడటంతో ఈ ప్రమాదాలు సంభవించాయి. Read aslo: Aravind: ఓలా ఉద్యోగి ఆత్మహత్య హిమాచల్ ప్రదేశ్: కులులోని మణికరణ్ పర్వత ప్రాంతంలోని కసోల్‌లోని ఒక హోటల్‌లో రాత్రి మంటలు చెలరేగాయి. అక్కడి పర్యాటకులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది … Continue reading News Telugu: Diwali: పండుగ విషాదం – వణుకు పుట్టిస్తున్న వీడియోలు