Telugu News: Digital Arrest: కేంద్ర మంత్రి సంతకంతో..99 లక్షల దోపిడి

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకూ కొత్త పద్ధతులతో అమాయకులను వలలోకి దింపుతున్నారు. తాజాగా వారు ప్రభుత్వ పెద్దల పేర్లు, సంతకాలను కూడా ఫోర్జరీ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల పుణెలో చోటుచేసుకున్న ఘటనలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో నకిలీ అరెస్ట్ వారెంట్(Digital Arrest) సృష్టించి, ఒక విశ్రాంత ఎల్‌ఐసీ మహిళా అధికారిణిని రూ.99 లక్షల మేర మోసం చేశారు. Read Also:  AP: భాగస్వామ్య సదస్సుకు విశాఖ రెడీ ఎలా … Continue reading Telugu News: Digital Arrest: కేంద్ర మంత్రి సంతకంతో..99 లక్షల దోపిడి