Delivery Boy: డబుల్ మ్యారేజ్ డ్రామా..భార్యలిద్దరూ కలిసి జైలుకు పంపించారు!
ఒకే నెల వ్యవధిలో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుని, ఏడాది పాటు ఈ విషయాన్ని దాచిపెట్టిన ఒక వ్యక్తి చివరకు పట్టుబడ్డాడు. ఇద్దరు భార్యలు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడు అరెస్ట్ అయ్యాడు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం రామకృష్ణ దూబే (రాహుల్ పేరుతో కూడా పరిచయం) ఓ డెలివరీ(Delivery Boy) కంపెనీలో పనిచేస్తాడు. 2024 నవంబర్‌లో తన ప్రేయసి ఖుష్బూతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కేవలం నెల రోజుల్లోనే … Continue reading Delivery Boy: డబుల్ మ్యారేజ్ డ్రామా..భార్యలిద్దరూ కలిసి జైలుకు పంపించారు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed