DelhiBlast Case: ఘోస్ట్ సిమ్స్‌తో ఉగ్రకుట్ర గుట్టు విప్పిన NIA

ఢిల్లీ పేలుళ్ల కేసులో(DelhiBlast Case) జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపడుతున్న విచారణలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ ఉగ్రకుట్రలో ప్రధాన నిందితులుగా ఉన్న కొందరు డాక్టర్లు, తమ కార్యకలాపాలు గుట్టుగా కొనసాగించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. ‘ఘోస్ట్ సిమ్’ కార్డులు, హై లెవల్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌ల ద్వారా పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో నిరంతర సంప్రదింపులు కొనసాగించినట్లు తేలింది. Read also: Kamareddy Crime: భార్య, బిడ్డలను పోషించలేక తండ్రి ఆత్మహత్య సూసైడ్ … Continue reading DelhiBlast Case: ఘోస్ట్ సిమ్స్‌తో ఉగ్రకుట్ర గుట్టు విప్పిన NIA