Latest News: Delhi: సెకన్లలో స్మార్ట్గా దొంగతనం – ఢిల్లీలో మహిళల చాకచక్యం వైరల్!

బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతూ సాధారణ ప్రజలకు అందనంత దూరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని(Delhi) లక్ష్మీ నగర్‌లో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడి ఓ నగల దుకాణంలో ఇద్దరు మహిళలు అద్భుతమైన తెలివితో బంగారు ఉంగరాన్ని దొంగిలించారు. Read also: Kishkindha Puri: ‘కిష్కింధ పురి’ ఓటీటీలో దుమ్మురేపుతోంది! ఉంగరాలు కొంటున్నట్లు నటిస్తూ వారు దుకాణంలోకి ప్రవేశించారు. దుకాణదారుడు వారి ముందు ఉంగరాల పెట్టెను తెరిచాడు. కొద్ది సేపటికి … Continue reading Latest News: Delhi: సెకన్లలో స్మార్ట్గా దొంగతనం – ఢిల్లీలో మహిళల చాకచక్యం వైరల్!