Delhi schoolboy suicide : ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య తర్వాతి SRK అవ్వాలి’ అన్న బాలుడు…

Delhi schoolboy suicide : ఢిల్లీలోని ప్రైవేట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు మంగళవారం ఉదయం ఇంటి నుంచి ఆనందంగా బయలుదేరాడు. డ్రామా క్లబ్‌లో మరో రోజు ప్రాక్టీస్ ఉందనే ఉత్సాహం. అయితే మధ్యాహ్నం 2.34కి అతను రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్‌లో నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీస్ విచారణలో బయటపడింది. పోలీసులు అతని స్కూల్ బ్యాగ్‌ని అక్కడే స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక సూసైడ్ నోట్ ఉంది. ఆ నోట్‌లో … Continue reading Delhi schoolboy suicide : ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య తర్వాతి SRK అవ్వాలి’ అన్న బాలుడు…