News Telugu: Delhi Murder: బాయ్ ప్రెండ్ ని చంపి ప్రమాదకరంగా చిత్రీకరించిన ప్రియురాలు

Delhi Murder: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) జరిగిన అగ్నిప్రమాద ఘటన వెనుక సంచలన నిజాలు బయటపడ్డాయి. తొలుత ప్రమాదం అనుకున్న ఈ కేసు దర్యాప్తులో హత్యగా మారింది. తిమార్పూర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో అక్టోబర్ 6న కాలిపోయిన శవం కనుగొనగా, అది సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న రామ్‌కేశ్ మీనా (32) దేనని గుర్తించారు. కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, ఘటనకు ముందు ఇద్దరు వ్యక్తులు మరియు ఒక యువతి భవనంలోకి … Continue reading News Telugu: Delhi Murder: బాయ్ ప్రెండ్ ని చంపి ప్రమాదకరంగా చిత్రీకరించిన ప్రియురాలు