Delhi Crime: ఘోరం.. మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారం..

Delhi Crime: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మానవత్వం మంటగలిసే ఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఒక చిన్నారిని ముగ్గురు దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ మైనర్ బాలికపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి వదిలేశారు. Read also: Yadadri Bhuvanagiri Crime: ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది? Delhi Crime: Atrocity in Delhi — Minor Girl Gang-Raped. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో … Continue reading Delhi Crime: ఘోరం.. మైనర్ బాలిక పై సామూహిక అత్యాచారం..