Delhi: బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

ఢిల్లీలో(Delhi) పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం 8:33 గంటల సమయంలో తొలి సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో వెంటనే స్కూళ్లను ఖాళీ చేయించి విద్యార్థులను సురక్షితంగా ఇంటికి పంపించారు. Read Also:Death Mystery: జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ? పాఠశాలల ప్రాంగణాల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వస్తువులు ఏవైనా ఉన్నాయా అనే దిశగా … Continue reading Delhi: బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు