News Telugu: Delhi Crime: ఢిల్లీ ప్రియుడి హత్యకేసులో సంచలన విషయాలు..

Delhi Crime: లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తున్నారు. తమ బిడ్డ బంగారు భవితకు ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. తమ పిల్లలు బాగా చదువుకుని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే తమకు అంతే చాలని రాత్రీపగలు శ్రమిస్తున్నారు. కాని కొందరు మాత్రం తమ స్వార్థం, జెల్సాలకు అలవాటుపడి, జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు. చదువుకునే వయసులోనే ప్రేమలు.. సహజీవం అంటూ రహస్యంగా తమ వాంఛల్ని తీర్చుకుంటున్నారు. ఆకర్షణే ప్రేమగా భావిస్తూ, మోసపోతున్నారు. తద్వారా ఊహించని నష్టాలకు, … Continue reading News Telugu: Delhi Crime: ఢిల్లీ ప్రియుడి హత్యకేసులో సంచలన విషయాలు..