Latest News: Delhi Crime: కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసిన ప్రేమోన్మాది

రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ తిరస్కరించిందని 20 ఏళ్ల యువతిపై ముగ్గురు యువకులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన వాయవ్య ఢిల్లీ (Delhi) లోని అశోక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బాధితురాలు కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమెపై ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. Read Also: Vishal Singhal: కోట్ల ఇన్సూరెన్స్ మోసం..తల్లిదండ్రులు, భార్యను హత్య చేసిన కుమారుడు … Continue reading Latest News: Delhi Crime: కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసిన ప్రేమోన్మాది