Delhi Crime: రూ.20 లు ఇవ్వలేదని.. భార్య గొంతు కోసి చంపిన భర్త

సిగరెట్ల డబ్బుల గొడవ ప్రాణాంతకం.. ఢిల్లీ(Delhi Crime)లోని వివేక్ విహార్ ప్రాంతంలో డిసెంబర్ 25న మధ్యాహ్నం ఘోరమైన ఘటన వెలుగు చూసింది. సిగరెట్లు కొనడానికి డబ్బులు ఇవ్వడంపై భార్యతో జరిగిన వాగ్వాదం ప్రాణాంతకంగా మారింది. రూ.20 ఇవ్వడానికి భార్య నిరాకరించడంతో ఆగ్రహం చెందిన కుల్వంత్ అనే ఆటో డ్రైవర్ ఆమెపై దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు. Read also: Hanumakonda crime: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త భార్య హత్య తర్వాత భర్త … Continue reading Delhi Crime: రూ.20 లు ఇవ్వలేదని.. భార్య గొంతు కోసి చంపిన భర్త