Telugu News:Delhi Crime:బీటెక్ విద్యార్థినిపై సామూహిక హత్యాచారం ..ఉద్రిక్త వాతావరణం

దేశ రాజధాని ఢిల్లీలోని(Delhi Crime) సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో (SAU) ఘోర సంఘటన చోటుచేసుకుంది. ప్రథమ సంవత్సరం బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు లైంగికదాడికి(Sexual assault) యత్నించినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. యూనివర్సిటీ(Delhi Crime) ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ ప్రాంతంలో ఈ దారుణం జరిగినట్లు ఆమె తెలిపింది. ఫిర్యాదులో, “నలుగురు నిందితులు నా బట్టలు చించివేసి, అసభ్యంగా ప్రవర్తించారు” అని పేర్కొంది. Read Also: HAM: … Continue reading Telugu News:Delhi Crime:బీటెక్ విద్యార్థినిపై సామూహిక హత్యాచారం ..ఉద్రిక్త వాతావరణం