Latest News: Delhi Crime: ‘మనీ హైస్ట్’ స్టైల్లో ₹150 కోట్లు దోపిడీ – ఢిల్లీలో సంచలనం!

Delhi Crime: ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన స్పానిష్ వెబ్‌ సిరీస్ ‘Money Heist’ నుంచి ప్రేరణ పొంది, ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్‌ చరిత్రలోనే అతిపెద్ద ఆన్‌లైన్ మోసాన్ని చేసింది. ఈ గ్యాంగ్‌ ₹150 కోట్లకు పైగా ప్రజల నుంచి దోచుకుందని పోలీసులు వెల్లడించారు. Read also:Shami: షమీకు మరో షాక్! నిందితులు అర్పిత్, ప్రభాత్, అబ్బాస్ అనే ముగ్గురు — సిరీస్‌లోని పాత్రల మాదిరిగా తమ పేర్లను మార్చుకున్నారు. అర్పిత్‌ ‘ప్రొఫెసర్’, ప్రభాత్‌ ‘అమాండా’, అబ్బాస్‌ … Continue reading Latest News: Delhi Crime: ‘మనీ హైస్ట్’ స్టైల్లో ₹150 కోట్లు దోపిడీ – ఢిల్లీలో సంచలనం!