Latest news: Delhi blast: అల్ ఫలా యూనివర్సిటీకి డాక్టర్ షహీన్‌ను తీసుకెళ్లి విచారణ

ఢిల్లీలోని(Delhi blast) ఎర్రకోట సమీపంలో 15 మంది మృతికి కారణమైన పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ షహీన్ సయీద్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీకి తీసుకెళ్లి విచారించింది. ఆమె యూనివర్సిటీ క్యాంపస్‌లో మహిళా ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఏర్పరచినట్లు గుర్తించారు. షహీన్ సయీద్ జైష్-ఎ-మొహమ్మద్ కోసం భారతదేశంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. విచారణలో ఆమె క్యాబిన్, నివాస గది, తరగతి గదులు వంటి ప్రాంతాల్లో … Continue reading Latest news: Delhi blast: అల్ ఫలా యూనివర్సిటీకి డాక్టర్ షహీన్‌ను తీసుకెళ్లి విచారణ